కడపజిల్లాప్రజావాణి న్యూస్(మార్చి31) మైదుకూరు నియోజకవర్గ సర్పంచులను సన్మానించిన కడప పార్లమెంటు సభ్యులు శ్రీ వైయస్ అవినాష్ రెడ్డి,వైసిపి జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి ,మాజీ శాసనసభ్యులు శ్రీ రఘురామిరెడ్డి పాల్గొన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఈరోజు మైదుకూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు,వైసిపి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ శెట్టిపల్లె రఘురామిరెడ్డి గారి ఆధ్వర్యంలో.వైయస్సార్ కడప జిల్లా, మైదుకూరు పట్టణం,ప్రొద్దుటూరు రోడ్డు లోని SCCR కళ్యాణ మండపము నందు 2021-2026 వరకు మైదుకూరు నియోజకవర్గం లో వివిధ పంచాయతీలకు సర్పంచులు గా సేవలు అందించిన వారిని ఘనంగా సన్మానించిన కడప ఎంపీ శ్రీ అవినాష్ రెడ్డి , వైయస్సార్ కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు శ్రీ పి.రవీంద్రనాథ్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైయస్సార్ కడప జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ముత్యాల రామ గోవిందరెడ్డి,మాజీ వ్యవసాయశాఖ సలహాదారులు శ్రీ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి ,మాజీ ఉద్యానశాఖ సలహాదారులు శ్రీ సంబటూరు ప్రసాద్ రెడ్డి ,దువ్వూరు ఎంపీపీ జయచంద్రారెడ్డి ,జడ్పిటిసి కృష్ణయ్య ,పలువురు ఎంపీపీలు, జడ్పిటిసిలు మరియు వైసిపి ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్న వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ ఆర్. రమేష్ యాదవ్ .