సర్కారు బడికి సరికొత్త స్ఫూర్తి మత్తె వెంకట్
*సర్కారి బడికి సరికొత్త స్ఫూర్తి మత్తె వెంకట్* *సరైన గణిత ఉపాధ్యాయుడు దొరకడంతో గణితం లో దూసుకు పోతున్న విద్యార్థులు*ఉపాధ్యాయునికి గ్రామస్తుల ఆశీర్వాద అభినందన.అశ్వారావుపేట,ప్రజావాణి న్యూస్ ఆగష్టు 05:ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలు... వినూత్న బోధనతో విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంచుతున్న మత్తె వెంకట్ తిరుమలకుంట గ్రామంలోని ఎంపీయూపీఎస్ (MPUPS) ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న మత్తె వెంకట్ తన సేవా తపనతో గ్రామస్తులు మరియు తన తోటి సహచర ఉపాధ్యాయ బృందాలు మరియు అధికారుల మన్నలను పొందడంలో సఫలీకృతమయ్యారు మత్తె వెంకట్....