సముద్రంలో కలిసిన ప్రతి నీటి చుక్కహుజురాబాద్ నియోజకవర్గంలోనిరైతు కళ్లలో కన్నీటి చుక్కగా మారింది
సముద్రంలో కలిసిన ప్రతి నీటి చుక్కహుజురాబాద్ నియోజకవర్గంలోనిరైతు కళ్లలో కన్నీటి చుక్కగా మారింది* ఇది ప్రకృతి కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరవు* ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట జులై 29 (ప్రజావాణి)తెలంగాణ ప్రజలుముఖ్యమంత్రి మీరు కన్నేపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి ఉంటేఆ నీరు అన్నారం బ్యారేజ్ సుందిళ్ల ఎల్లంపల్లి నందిమేడారంమిడ్ మానేరు మీదుగా ఎస్‌ఆర్‌ఎస్‌పీకి అలాగే మల్లన్నసాగర్‌కు చేరే అవకాశం ఉండేది కానీ లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోవడంతో మా ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారుఇది ప్రకృతి...