సమస్యాత్మక పొలంలో అర్ధరాత్రి బోరులు  తెలిసినా తెలియట్లు ఉన్నా తాసిల్దార్

ప్రజావాణి (మర్చి 14) కాశీనాయన మండల పరిధిలోని ఇటుకలపాడు రెవెన్యూ పొలంలో 458 నెంబర్లో 18. 40సెంట్లు వివాదాస్పదంగా ఉన్న భూమిలో పోలీసులు మరియు రెవెన్యూ అధికారుల అండదండతో ఇలాంటి ఉత్తర్వులు లేకుండా బోర్లు వేస్తున్న తాసిల్దారుకు తెలిసినా తెలియనట్లు ఉన్నాడని భూమి గల రైతులు వేణుగోపాల్ రెడ్డి పోలయ్య మరి కొంతమంది రైతు ఆరోపించారు  భూమి హైకోర్టు పరిధిలో ఉన్న పోలీసు అధికారులకు రెవెన్యూ అధికారులకు తెలిసినా తాసిల్దార్ పర్మిషన్ ఇవ్వకుండానే బోర్లు వేశారు పర్మిషన్ లేని బోర్లు వేసేందుకు పోలీస్ సిబ్బంది...