సమసమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్ లక్ష్యం<br>

* జిల్లా ఇంచార్జి ఏపూరి వెంకటేశ్వర్ రావు మాదిగ*  ఎల్కతుర్తి  ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ అడ్డూరి అనిల్ మాదిగ ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-మత దురహంకారం,కుల వివక్షత,సామాజిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రధాన లక్ష్యమని ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా ఇంచార్జి ఏపూరి వెంకటేశ్వర్ రావు మాదిగ అన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి గ్రామ స్థాయి నుంచి బలమైన ప్రజా పోరాటాలను నిర్మించడంతో పాటు మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఆదివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో...