సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఆర్థిక సంక్షోభం తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర కన్వీనర్
వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి : తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సి ఆర్ పి డబ్ల్యు ఏ రాష్ట్ర కన్వీనర, ఆంధ్రప్రదేశ్ ఆగస్టు 02 ప్రజావాణి రాష్ట్రంలోని 28 జిల్లాల్లో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సుమారు 23 వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు గత రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు వెన్నెముకగా పనిచేస్తున్న ఈ ఉద్యోగులు తమ కుటుంబాల జీవనోపాధి కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి...