సమగ్ర శిక్షణలో ఉపాధ్యాయుల ఆకలి కేకలు

అన్నమయ్య జిల్లా జూన్ 5 ప్రజావాణి రాయచోటి మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సమగ్ర శిక్షణ ఆధ్యర్యం లో జరుగుతున్న F.L.N ఉపాధ్యాయ శిక్షణ 6 DAYS ( 04-06-2026 TO 09-06-2026 ) కార్యక్రమంలో భోజనం, తాగునీటి కోసం ఉపాధ్యాయుల అవస్థలు అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మాసాపేటలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం సమస్యలకు నిలయంగా మారిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శిక్షణలో పాల్గొనేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 600 మంది ఉపాధ్యాయులు హాజరుకాగా,వారికి తగిన సౌకర్యాలు...