సన్ షైన్ విద్యార్థులను సన్మానించిన – మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

*సన్ షైన్ విద్యార్థులను సన్మానించిన - మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో మండల 2 వ, 3 వ, 5 వ ర్యాంకులు సాధించిన మున్సిపాలిటీ కేంద్రంలోని సన్ షైన్ హై స్కూల్ విద్యార్థులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైదరాబాదులోని వారి కార్యాలయానికి ఆహ్వానించి మండల 2వ ర్యాంకు సాధించిన చెరుపల్లి శృతి, మండల 3వ ర్యాంకు సాధించిన చెదురువెల్లి హాసిని, మండల 5వ...