సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు కృషి చేయాలి ఈర్ల రాజు ముదిరాజ్
సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు కృషి చేయాలి: ఈర్ల రాజు ముదిరాజ్ అమీన్పూర్, జూలై 9 (ప్రజావాణి): పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం పటేల్‌గూడ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో శ్రీ దుర్గామాత అమ్మవారి ఆలయ నిర్మాణ శంకుస్థాపన పూజా కార్యక్రమం గురువారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ, సనాతన ధర్మం భారతీయ...