సత్యవేడులో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.
చిత్తూరు జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్14)సత్యవేడు పూలమాలలు వేసి నివాళులర్పించిన టిడిపి మండల అధ్యక్షుడు పరుచూరి శివకుమార్,మండల నాయకుడు కూరపాటి చంద్రశేఖర్ రెడ్డి.ఈరోజు సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు పరుచూరి శివకుమార్ సత్యవేడు లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.వీరు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహోన్నత ఆశయాలతో,సమానత్వమే ఊపిరిగా నవ భారత నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు అని స్మరిస్తూ, అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి మండల...