సగిలి పుల్లయ్య ప్రథమ వర్ధంతి వేడుకలు: కళారంగానికి ఆయన సేవలు చిరస్మరణీయం*
కాశీనాయన ఆగస్టు 4 ప్రజావాణి మండలం,అమగంపల్లి సమీపంలోని బాలమ్మ వృద్ధాశ్రమంలో రాష్ట్ర హంస అవార్డు గ్రహీత, దివంగత చెక్కభజన గురువు సగిలి పుల్లయ్య ప్రథమ వర్ధంతి వేడుకలను ఆయన శిష్యులు ఘనంగా నిర్వహించారు.భజన గురువు సావిశెట్టిపల్లె పెద్దుల్లపల్లె శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆశ్రమ వృద్ధులకు బ్రెడ్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా సావిశెట్టిపల్లె శేఖర్ మాట్లాడుతూ.సగిలి పుల్లయ్య కేవలం ఒక కళాకారుడే కాదని, జానపద కళారంగాన్ని నమ్ముకుని ఎందరికో ఆదర్శంగా...