సంగారెడ్డి రూరల్ పోలీసుల వలలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా

సంగారెడ్డి రూరల్ పోలీసుల వలలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాఇద్దరు అరెస్ట్ – బంగారం, వెండి ఆభరణాలు, వాహనాలు, కంప్యూటర్ సామగ్రి స్వాధీనం సంగారెడ్డి, జూలై 31 (ప్రజావాణి): సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఉప పోలీసు అధికారి సత్తయ్య ఆధ్వర్యంలో, వలయ పోలీసు అధికారి, పోలీసు ఉప నిరీక్షకుల సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఇటీవల జరిగిన పలు చోరీ కేసులను ఛేదించిన వివరాలను వెల్లడించారు.పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి ద్విచక్ర వాహనాలపై పారిపోవడానికి...