సంగారెడ్డిలో అటవీ శాఖ వసతి గృహ ప్రారంభోత్సవం

*సంగారెడ్డిలో అటవీ శాఖ వసతి గృహ ప్రారంభోత్సవం* *రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండ సురేఖ సంగారెడ్డి జిల్లా పర్యటన* *మన సమగ్ర ప్రజావాణి మే 25 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి* సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 32 లక్షల 23 వేల రూపాయల కంపా నిధులతో నిర్మించిన అటవీ శాఖ బీట్ ఆఫీసర్స్ వసతి గృహాలను ప్రారంభించారు. అనంతరం, ఒక 1కోటి 44 లక్షల రూపాయల సి ఎ - పి డి నిధులతో నిర్మించిన జిల్లా పరిరక్షణ అధికారి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ...