సంక్షేమ హాస్టల్లో హాస్పిటల్స్ కు వినియోగదారులకు గ్యాస్ కొరత లేదంటూ ప్రకటనలు  మధిర నియోజకవర్గం మధిర పట్టణంలో ఓ గ్యాస్ ఏజెన్సీ సరఫరాకు దోబూచులాట..

సంక్షేమ హాస్టల్లో హాస్పిటల్స్ కు వినియోగదారులకు గ్యాస్ కొరత లేదంటూ ప్రకటనలు   మధిర నియోజకవర్గం మధిర పట్టణంలో ఓ గ్యాస్ ఏజెన్సీ సరఫరాకు దోబూచులాట..   బోనకల్ సంక్షేమ హాస్టల్ కు గ్యాస్ సరఫరాకు గత మూడు రోజులుగా కొర్రీలు   లేఖలు అందజేసిన సరఫరా చేయని వైనం     ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి   గ్యాస్ సఫరాలో కృత్రిమ కొరత సృష్టించకుండా వినియోగదారులకు ప్రధానంగా సంక్షేమ హాస్టల్స్ హాస్పిటల్స్ గృహ వినియోగదారులకు ఎటువంటి అదనపు భారం పడకుండా...