సంక్షేమ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: <br><br>మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
సంక్షేమ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి జులై 04అధికారులు బాధ్యత, పారదర్శకతతో పనిచేయాలిప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలిప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై జిల్లా స్థాయి శ్వేతపత్రం సిద్ధం చేయాలి యూరియా బుకింగ్ యాప్ రాష్ట్రానికే ఆదర్శం.. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి అభివృద్ధి పనులు, భూసేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేయాలిసన్న రకాల వరి సాగు చేసి బోనస్ పొందాలని రైతులకు సూచన జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశంసంక్షేమ, అభివృద్ధి...