షేక్ ఖలీల్ ను ఘనంగా సన్మానం చేసిన – కాంగ్రెస్ లీడర్లు
*షేక్ ఖలీల్ ను ఘనంగా సన్మానం చేసిన - కాంగ్రెస్ లీడర్లు* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* చండూరు మున్సిపాలిటీ లో ఇటీవల జరిగిన కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నికైన చండూర్ మున్సిపాలిటీ కి చెందిన షేక్ ఖలీల్ నీ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకులు మొహమ్మద్ గని, ఎమ్.డి. రహమతుల్లా, సయ్యద్ మెయిన్ ఖాద్రి, మహమ్మద్ అలీ, యూత్ కాంగ్రెస్ నాయకులు జహంగీర్ బాబా తదితరులు సన్మానించడం జరిగింది.