prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 6:31 am Digital Edition : GIRIBABU KONDHURG

షాబాద్ మండలం అప్పారెడ్డి గూడ గ్రామంలో 26వ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించిన BRS నాయకులు

షాబాద్ మండలం అప్పారెడ్డి గూడ గ్రామంలో 26వ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించిన BRS నాయకులు

Brs జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అప్పారెడ్డి గూడ మాజీ సర్పంచ్ మరియు చేవెళ్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షులు పూజిత శ్రీనివాస్ గౌడ్

వచ్చేది brs బ్రభుత్వమే అని తేల్చి చెప్పిన అప్పారెడ్డిగూడ గ్రామస్థులు

బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మిద్దెల సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ పత్తి శంకర్, వార్డు మెంబర్లు ఎండి ఖాదర్ మల్లేపల్లి నర్సింలు, శివశంకర్ రెడ్డి జగ్గారెడ్డి, గూడబ్ మల్లేష్ గూడెం శ్రీనివాసు, గూడెం నర్సింలు, జుట్టు వెంకటేష్, జుట్టు కిష్టయ్య, మాజీ నెంబర్ మిద్దెల రామచంద్రయ్య, ఇక్బాల్, సర్దార్ మియా ఎల్కగారి నర్సింలు, ఎలుక గారి రాజు, మిద్దెల అంజయ్య ఇస్మాయిల్, చెన్నయ్య, సాయముల ఆంజనేయులు, ఎండి హుస్సేన్ యూసుఫ్,తాజుద్దీన్, పోలేపల్లి సాయి, పి శ్రీరాములు గౌడ్, పోలేపల్లి వెంకటేష్ గౌడ్, పోలేపల్లి రాములు గౌడ్, పోలేపల్లి రాఘవేందర్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు