షాబాద్ పోలీస్ స్టేషన్‌లో నీటి కొరతకు పరిష్కారం<br>

షాబాద్ పోలీస్ స్టేషన్‌లో నీటి కొరతకు పరిష్కారం- బోరు వేయించిన గుర్రాల విష్ణు వర్ధన్ రెడ్డి- మరిన్ని సేవలు చేయడానికి సిద్ధం - సమాజ సేవ నా లక్ష్యం ఏ సమస్య ఉన్న వెంబడే స్పందిస్తా షాబాద్, //జూన్ 19: ప్రజావాణిషాబాద్ పోలీస్ స్టేషన్‌లో నెలకొన్న తాగునీటి సమస్యకు స్థానిక సామాజిక సేవకుడు గుర్రాల విష్ణు వర్ధన్ రెడ్డి పరిష్కారం చూపించారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన స్వంత ఖర్చులతో బోరు తవ్వించి...