షాబాద్ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేత
*వేతనాలు విడుదల చేయాలని విబిజి రాంజీ ఎఫ్‌టీఈ ఉద్యోగుల నిరసన* *పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్* *పే స్కేల్ పెంపు, క్యాడర్ స్ట్రెంత్, పదోన్నతులు, బదిలీల అమలుకు విజ్ఞప్తి* షాబాద్ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేత ఉపాధి హామీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా షాబాద్ మండలంలోని విబిజి రాంజీ ఎఫ్‌టీఈ ఉద్యోగులు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, పే స్కేల్‌ను...