షాప్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
*వర్క్ షాప్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, *మన ప్రజావాణి*మందమర్రి:- జులై 7ఏరియాలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంతోపాటు వర్క్ షాప్ కార్మికుల సమస్యలను సైతం పరిష్కరించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటియుసి)నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం వర్క్ షాప్ లో ధర్నా నిర్వహించి, అనంతరం ఏరియా వర్క్ షాప్ డిజిఎం సురేష్ కు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, వర్క్ షాప్ లో...