షాద్నగర్ లో బిజెపి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం
*షాద్ నగర్ లోబీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం**పాల్గొన్న రాష్ట్ర జిల్లా మండల నాయకులు* *జిల్లా కార్యవర్గ సమావేశంలో పలుగోన్న బిజెపి సీనియర్ నాయకులు* *బాల్వంత్ రెడ్డి మరియు సర్పంచ్ బోయ అశోక్ ** షాద్నగర్ ప్రజావాణి జూలై 24 : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు రాజ్ గోపాల్ గౌడ్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ విస్తరణ, గ్రామ స్థాయిలో పార్టీ కార్యకలాపాల మరింత...