షాద్నగర్ నియోజకవర్గం లోని ఓ ఎంపీడీవో కిందిస్థాయి ఉద్యోగులతో వెట్టి చాకిరి చేయించిన వైనం<br>

* *షాద్నగర్ నియోజకవర్గం లోని ఓ ఎంపీడీవో కిందిస్థాయి ఉద్యోగులతో వెట్టి చాకిరి చేయించిన వైనం* *సారూ.. కిందిస్థాయి సిబ్బంది అంటే మీకు అంత చులకనా..?* *ప్రభుత్వ జీతాలు తీసుకునేది మీకు ఊడిగం చేయడానికేనా..?* *ఫరూక్ నగర్ ఎంపీడీవో శ్రీకాంత్ కారును కడిగేందుకు ఇద్దరు అటెండర్లు* *అధికారన్న గర్వం వీడితే కిందిస్థాయి సిబ్బందికి గౌరవం* షాద్ నగర్ ప్రజావాణి జూన్ 12 :ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వాలు తమ సిబ్బందికి జీతాలు ఇస్తారు.. అంతేకానీ పెద్ద అధికారుల సొంత పనులు చేయడానికి కాదు. తాము...