షాద్‌నగర్‌లో ఫీజుల బకాయిలపై బీజేవైఎం సమరభేరి
*షాద్‌నగర్‌లో ఫీజుల బకాయిలపై బీజేవైఎం సమరభేరి*షాద్‌నగర్ ప్రజావాణి జులై 27 : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర పిలుపు మేరకు షాద్‌నగర్‌లో "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమం నిర్వహించారు. బీజేవైఎం షాద్‌నగర్ అసెంబ్లీ కన్వీనర్ పుట్నాల సాయికుమార్ ఆధ్వర్యంలో బీఏఎం డిగ్రీ కళాశాల, విశ్వభారతి ఇంటర్ కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా బీజేవైఎం...