షాద్‌నగర్‌లో నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం<br>
*షాద్‌నగర్‌లో నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం..* *లాల్ సింగ్ తండాలో 22 కిలోలు పట్టివేత* *పాత్లావత్ కవిత ఇంట్లో తనిఖీలు - లభ్యం* *పరారీలో ఉన్న పాత ఆగిర్యాలకు చెందిన రాజేశ్వరి ప్రధాన సూత్రధారి* రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్// నియోజకవర్గం(ప్రజా వాణి ) ఫరూక్‌నగర్ మండలం లాల్‌సింగ్ తండాలో పోలీసులు, ఎస్వోటీ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు లాల్‌సింగ్ తండాలోని పాత్లావత్ కవిత ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 22...