షాద్‌నగర్‌లో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రం విడుదల

*షాద్‌నగర్‌లో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రం విడుదల**సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో రెండు తరాల తెలంగాణ* *ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం**ఉద్యమకారులకు ఇంటి స్థలం*, *గుర్తింపు కార్డులు, పింఛన్ కల్పించాలని డిమాండ్*షాద్‌నగర్, ప్రజావాణి జూలై 31: తెలంగాణ ఉద్యమకారుల రెండు తరాల అపూర్వ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం షాద్‌నగర్ బ్లాక్ ఆఫీస్ ఆవరణలోని...