శ్రీ సత్య సాయి జిల్లాలో 125 మంది జర్నలిస్టులకు రెండవ విడతగా అక్రిడిటేషన్ల జారీకి ఆమోదం
శ్రీ . మరో 3 నెలల్లో మూడో విడత అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియ ప్రజలకు, ప్రభుత్వానికి పాత్రికేయులు వారిదిగా పనిచేయాలి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీడియా ద్వారా ప్రచారం చేయాలి.డిఆర్ఓ కొండయ్యఅనంత పురం బ్యూరో జూలై 22 మన ప్రజా వాణి శ్రీ సత్య సాయి జిల్లాలో అర్హులైన 125 మంది జర్నలిస్టులకు రెండవ విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలిపిందని డిఆర్ఓ కొండయ్య తెలిపారు.బుధవారం ఉదయం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్...