prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 8:34 am Digital Edition : PRAJA VANI

శ్రీ శ్రీ శ్రీ ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ట మహోత్సవమునకు ఆహ్వానం* 

*శ్రీ శ్రీ శ్రీ ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ట మహోత్సవమునకు ఆహ్వానం*

 

ప్రజావాణి

మార్చి :24 కామారెడ్డి జిల్లా ప్రతినిధి

 

ఈరోజు కామారెడ్డి పట్టణ కేంద్రంలోని టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారి నివాసంలో ఈనెల 1వ న లింగంపేట్ గ్రామంలో పరివార దేవత, ధ్వజస్తంభం, స్వయంభు, దివ్య పదునెట్టెంబడి ప్రతిష్ట సహస్ర కలశ మహా కుంభాభిషేకం మహోత్సవమునకు టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ని, ఆహ్వానించిన, ఆలయ వ్యవస్థాపకులు,సంగన్న గారి రవి గౌడ్,మ్యాడం రవి,రమేష్,స్వామి,గిరిధర్ నాయుడు,విశాల్ గౌడ్, ఈ కార్యక్రమంలో, మాజీ కౌన్సిలర్ సలీం,రాజు,ఉన్నారు