శ్రీ వేద హైస్కూల్ లో ఘనంగా బోనాల సంబరాలు.

శ్రీ వేద హైస్కూల్ లో ఘనంగా బోనాల సంబరాలు. డీజే చప్పుళ్ల మధ్య కోటగిరిలో బోనాల ఊరేగింపు. సంస్కృతి,సంప్రదాయాలపై అవగాహనకు బోనాల వేడుకలు. కోటగిరి/ప్రజావాణి:-సంస్కృతి,సంప్రదాయాలను చిన్నా రులకు తెలియజేసేందుకు శ్రీ వేద హైస్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.పాఠశాల విద్యార్థులు,ఉపాధ్యాయులు, సిబ్బంది అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలను ఎత్తుకొని ఆలయానికి తరలివెళ్లారు.ఈ సందర్భంగా చిన్నారులు పోతురాజు వేషధారణలు ధరించి,డీజే చప్పుళ్లకు అను గుణంగా నృత్యాలు చేస్తూ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.బోనాల పండుగ వాతావరణం ఉట్టిపడేలా...