శ్రీ వేణుగోపాలస్వామి నూతన ఆలయ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

నూతన ఆలయ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షుని గా బిసగోని సత్యం గౌడ్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 09 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో ని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నూతన కమిటీని సోమవారం రోజున స్థానిక సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ కమిటి నూతన అధ్యక్షుని గా బిసగోని సత్యం గౌడ్ ను, ఉపాధ్యక్షుని గా జెల్లెల కనకయ్య, కోశాధికారిగా గోనె సంతోష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి...