శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంను సందర్శించిన

శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంను సందర్శించిన * మున్సిపల్ చైర్మన్  మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్* పిల్లలతో సరదా కాసేపు వాలీబాల్ ఆడారు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఆరోగ్యానికి ఎంతో అవసరమనిజమ్మికుంట ఆగస్టు 5 (ప్రజావాణి)జమ్మికుంట పట్టణ పరిధిలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం సందర్శించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం దృశ్య త్రాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే దోమల వల్ల పిల్లలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి చుట్టు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి...