శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ & పీజీ (అటానమస్) కళాశాల,

శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ & పీజీ (అటానమస్) కళాశాల,   కడప జిల్లా బద్వేల్- ప్రోత్సాహం తోనే సేవాభావం పెరుగుతుంది ప్రోత్సాహం తోనే సేవాభావం పెరుగుతుందని మైదుకూరు డీఎస్పీ జి. రాజేంద్రప్రసాద్ అన్నారు. శివరాత్రి కార్యక్రమాన్నీ ప్రశాంతం గా పూర్తి చేసుకోవడం లో పోలీసులకు పూర్తిగా సహకరించిన నాగభూషణం కళాశాల NCC క్యాడట్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల యాజమాన్యం NCC లో నియామకాల ని ప్రోత్సహిస్తూ సమాజo పట్ల బాధ్యతగా ఉండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం...