శ్రీశైలం దేవస్థానంలోని *భక్తుల సదుపాయాలపై సమీక్ష* నంద్యాల జిల్లా శ్రీశైలం ఏప్రిల్ 23 (ప్రజావాణి )
శ్రీశైలం దేవస్థానంలోని *భక్తుల సదుపాయాలపై సమీక్ష* నంద్యాల జిల్లా శ్రీశైలం ఏప్రిల్ 23 ( ) • భక్తుల సదుపాయాలు పూర్తిస్థాయిలో ఉండాలి • మెరుగైన సౌకర్యాలపట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం • భక్తుల సంతృప్తి మరింత పెరిగే విధంగా సౌకర్యాలను మెరుగుపరచాలి యం. శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి క్షేత్రాన్ని సందర్శించే భక్తులు దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాల పట్ల పూర్తిస్థాయిలో సంతృప్తి చెందే విధంగా ఆయా ఏర్పాట్లు ఉండాలని కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ సాయంకాలం ( 23.04.2026) కార్యనిర్వహణాధికారి...