శ్రీశైలం దేవస్థానంలోని<br>హుండీల లెక్కింపు
శ్రీశైలం దేవస్థానంలోని*హుండీల లెక్కింపు* నంద్యాల జిల్లా శ్రీశైలం ఏప్రిల్ 23 (ప్రజావాణి) ఈ రోజు (23.04.2026 ) జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి *రూ.4,83,22,554/-* లు నగదు రాబడిగా లభించింది. కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత *33 రోజులలో* (21.03.2026 నుండి 22.04.2026 వరకు) సమర్పించడం జరిగింది. అలాగే ఈ హుండీలో 162 గ్రాముల 200మిల్లీగ్రాముల బంగారు, 4కేజీల180 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా 144 - యుఎస్ఏ డాలర్లు, 9870 – శ్రీలంక రూపి, 90 – యు.ఎ.ఇ...