prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 1:35 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

శ్రీరామ నవమి ధర్మాన్ని ప్రతిష్టించి, దుష్టశిక్షణ చేసిన రాముని ఆశీస్సుల కోసం జరుపుకునే ఒక పవిత్రమైన పండుగ

ప్రజావాణి న్యూస్ (మర్చి31) కలవాయి మండలం శ్రీరామ నవమి ధర్మాన్ని ప్రతిష్టించి,దుష్టశిక్షణ చేసిన రాముని ఆశీస్సుల కోసం జరుపుకునే ఒక పవిత్రమైన పండు.కలువాయి మండలంలో నీ పెన్నా బద్వేల్ గ్రామం లో శ్రీరామ నవమి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మూడు రోజులు అన్నధనము వురెగింపుతో అలగే స్వామి వరికి ఈ పండుగ రోజున ప్రతి ఇంట్లో మరియు ఆలయాల్లో వేసవి తాపాన్ని తగ్గించే పానకం (బెల్లం, మిరియాలు కలిపిన నీరు),వడపప్పు (నానబెట్టిన పెసరపప్పు) ప్రసాదంగా పంపిణీ చేస్తారు .మూడు రోజులు తరువాత స్వామి వారి కల్యాణం మహోచవం జరిగింది అందులో భాగాంగా వింజుం మల్లికార్జున నాయుడు గారు వాలా సతీమణి వింజుం అనురాధగారు చేతులు మిధగా స్వామి వారి కళ్యాణం జరిగింది. కళ్యాణ కార్యక్రమము ఘనంగా జరిగానని ప్రజలు ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు అనంతరం వురెగింపుతో భజనలతో వసంతాలుతో ముగిసింది