శ్రీమతి పద్మావతమ్మ గుండెపోటుతో మృతి

బద్వేల్ పట్టణంలోని విష్ణు ప్రియ టెక్స్ టోరియం అధినేతలు, అడ్వకేట్ పత్తి నాగేంద్రప్రసాద్, సురేష్ బాబు మరియు మధుసూదన్ గారి మాతృమూర్తి శ్రీమతి పద్మావతమ్మ గారు గుండెపోటుతో మృతి చెందడం పట్ల బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కే రితేష్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ బాధాకరమైన వార్త విన్న వెంటనే రితేష్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం వాసవిఅపార్ట్‌మెంట్‌లోని వారి స్వగృహానికి చేరుకుని, పద్మావతమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ...