శ్రవణ్ మరణంతోనైనా దుద్దిల్ల కుటుంబం కళ్లు తెరువాలే…-రెండున్నర ఏండ్లైనా ఇద్దరికి ఉద్యోగాలు ఇయ్యలే.-నలభై ఏండ్లుగా మోసం చేస్తుండనే మానీఫెస్టో కమిటి చైర్మన్ చేసిండ్లు.-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
శ్రవణ్ మరణంతోనైనా దుద్దిల్ల కుటుంబం కళ్లు తెరువాలే...-రెండున్నర ఏండ్లైనా ఇద్దరికి ఉద్యోగాలు ఇయ్యలే.-నలభై ఏండ్లుగా మోసం చేస్తుండనే మానీఫెస్టో కమిటి చైర్మన్ చేసిండ్లు.-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.ముత్తారం,మన సమగ్ర ప్రజావాణి ఏప్రిల్ 10సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నుంచి తొలగించడంతో తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ముత్తారం మండలం ఓడేడ్ గ్రామానికి చెందిన మారెల్లి శ్రావణ్ మరణంతోనైనా దుద్దిల్ల కుటుంబానికి కళ్లు తెరువాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ హితవు పలికారు.ఓడేడ్ గ్రామంలో జరిగిన మారెల్లి శ్రావణ్ అంత్యక్రియల్లో ఆయన పాల్గొని మృతుడి కుటుంబాన్ని...