“”శుభాల వసంతం రంజాన్ “”ఈద్గాలో జరిగిన ప్రార్థనలలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి
ప్రజావాణిన్యూస్(మార్చి21)రాయచోటి పట్టణంలోని మత సామరస్యానికి ప్రతీకగా రాయచోటి నిలవాలి.ముస్లిం మైనారిటీల సంక్షేమానికి గత జగన్ ప్రభుత్వం పెద్దపీట.రంజాన్ సంధర్బంగా ముస్లిం సోదరులతో కలిసి రాయచోటి పట్టణంలోని ఈద్గాలో జరిగిన ప్రార్థనలలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి శుభాల వసంతం రంజాన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం రాయచోటి పట్టణం లోని ఈద్గాలో జరిగిన నమాజ్ ప్రార్థనలలో ముస్లిం సోదరులు తో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ...