శీతల మాత పండుగను ఘనంగా నిర్వహించిన కట్రీయల్ తండా ప్రజలు

శీతల మాత పండుగను ఘనంగా నిర్వహించిన కట్రీయల్ తండా ప్రజలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు – పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామస్తులు – బంజారా సంప్రదాయాలకు అద్దం పట్టిన వేడుకలు రామాయంపేట మండలం: రామాయంపేట మండలంలోని కట్రీయల్ తండాలో శీతల మాత పండుగను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తండావాసులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకుని పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, పూలు, నైవేద్యాలతో అమ్మవారిని పూజించారు. శీతల...