శిల్పా ఎస్టేట్‌లో భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, త్యాగమూర్తి కస్తూర్బా గాంధీ గారి జయంతి

ఎమ్మిగనూరుప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 11)ఎమ్మిగనూరు పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త వారి కార్యాలయం,శిల్పా ఎస్టేట్‌లో భారత స్వాతంత్ర్య సమరయోధురాలు,త్యాగమూర్తి కస్తూర్బా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాలు సమర్పించి ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ గారు భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అజరామరమైన స్థానం సంపాదించిన మహనీయురాలని కొనియాడారు.1869లో గుజరాత్ రాష్ట్రంలో జన్మించిన ఆమె చిన్ననాటి నుంచే సంప్రదాయబద్ధమైన కుటుంబంలో పెరిగినా, తరువాత కాలంలో గారి...