శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలో *వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి

గార్లదిన్నె జూలై 08 ప్రజావాణి,పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజానాయకుడు వైఎస్ఆర్  77వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా నాయకులు ఆయన విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనతరం, నాయకులందరూ కలిసి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి,అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు బ్రెడ్ లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా శైలజనాథ్ తనయుడు డాక్టర్ సాకే రిత్విక్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలను గుర్తు చేశారు."రైతులకు ఉచిత విద్యుత్తు, ఫీజు రియంబర్స్మెంట్,ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకాలతో పాటు పేదవారి కళ్ళల్లో...