శాస్త్రీయ భూ పరీక్షలతో పంటల సాగు రైతులకు మేలు

*శాస్త్రీయ భూ పరీక్షలతో పంటల సాగు రైతులకు మేలు*-షన్ముఖ అగ్రిటేక్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు-విత్తనం నుండి పంట కోత వరకు సంపూర్ణ సూచనలు -ప్రభుత్వ పథకాలపై మార్గదర్శకాలు ఆందిస్తాం *ప్రజావాణి, అందోలు ప్రతినిధి* శాస్త్రియ వ్యవసాయ భూ పరీక్షలు చేసుకుంటే భూమిలో ఉన్న విలువలు తెలిసి అందుకు తగిన పంటలు వేసుకుంటే రైతుకు అధిక పంట దిగుబడులు వస్తాయని షన్ముఖ అగ్రిటేక్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండల కేంద్రంలో శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ వారి, షన్ముఖ అగ్రిటేక్...