శాయంపేట మండలంలో ₹1.15 కోట్లతో సీసీ రోడ్ల ప్రారంభం – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

*శాయంపేట మండలంలో ₹1.15 కోట్లతో సీసీ రోడ్ల ప్రారంభం – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుశాయంపేట మండలంలో ₹1.15 కోట్లతో సీసీ రోడ్ల ప్రారంభం – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు*ప్రజావాణి శాయంపేట మండలంలో పలు గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం  కింద ₹1.15 కోట్ల వ్యయంతో మంజూరైన పలు సీసీ రోడ్లను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ రహదారుల అభివృద్ధిని ప్రజా...