శాయంపేట మండలంలో సర్పంచులతో మండల సమన్వయ, సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ప్రజావాణి శాయంపేట మండలంలో నిర్వహించిన సర్పంచులతో మండల సమన్వయ, సమీక్ష సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో తాగునీటి సరఫరా, రహదారులు, మహిళా సంఘాల భవనాలు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను గుర్తించిప్రాధాన్యతఆధారంగా...