శక్తి యాప్తో తప్పిన ప్రమాదం. * ఆటోలో ప్రయాణిస్తున్న యువతీని వేదించినా ఆటో డ్రైవర్ అరెస్ట్.

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పదే పదే తన కోరిక తీర్చాలని చేతులతో తడవడం,తన ఫోన్ నెంబర్ ఇవ్వమని అడగటం.చివరికి మహిళ ఏడుస్తాఉంటే నీ ఏడుపు అందంగా ఉందని అనటం,నువ్వు చాలా బాగున్నావ్ అనటం,తన మాట విని తన కోరిక తీరుస్తే బాగా చూసుకుంటానని అసభ్యకరంగా మాట్లాడటం,తర్వాత బలవంతంగా బెదిరించి చేతులతో కొట్టి ఆమె లో ఉన్న డబ్బులు లాక్కున్నాడు.శక్తి యాప్ అలర్ట్ క్షణాల్లో చేరుకున్న పోలీసులు.కేసు వివరాలు:-Cr.No 170/2026 U/s 308(5),75,79,115(2),351(2) BNS ఆఫ్ మంగళగిరి...