శంఖవరం ఆధ్యాత్మిక వైభవానికి సాక్ష్యంగా మహోత్సవ వేడుకలు.
కలసపాడు జూన్ 7 ప్రజావాణి మండలం,శంఖవరం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి,శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ ధ్వజస్థంభం,కళశం,పోలేరమ్మ, పోతురాజు స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో,ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించబడి 41 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.కలసపాడు మండల YSRCP యువ నాయకులు శ్రీ దేశాయి చరణ్ రెడ్డి మరియు గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు,YSR కడప జిల్లా పార్లమెంట్ సభ్యులు,మన ప్రియతమ నాయకులు శ్రీ Y S...