వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

ప్రజావాణి న్యూస్(మార్చి10)అన్నమయ్య జిల్లా మదనపల్లి వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి గ్రామంలో నిర్వహించిన"రైతన్నా మీకోసం"కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో అమలవుతున్న వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి గ్రామంలో నిర్వహించిన"రైతన్నా మీకోసం"కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని రైతులతో ప్రత్యక్షంగా ముఖాముఖి చర్చించారు.ఈ సందర్భంగా రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకుని,కార్యక్రమం ద్వారా రైతులకు కలుగుతున్న ప్రయోజనాలపై...