వ్యవసాయ శాఖ అధికారి మరియు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ కలిసి హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లకు కౌన్సిలింగ్

వ్యవసాయ శాఖ అధికారి మరియు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ కలిసి హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లకు కౌన్సిలింగ్ ప్రజావాణి శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల నుండి హార్వెస్టర్ ఓనర్ డ్రైవర్లకు పాడి పంట కోత సమయంలో రైతుల పంటకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.హార్వెస్టర్ వినియోగంలో పాటించాల్సిన ముఖ్యసూచనలు కోత మిషన్ ఉపయోగించే సమయంలో బ్లోయర్  తప్పనిసరిగా ఆన్ లో ఉంచాలి.మిషన్ ఆర్ పి యం ను 19,20వరకు నిర్వహించాలి.గేర్ స్నాట్ ను ఎ2 నుంచి...