వ్యవసాయ మార్కెట్ సాధారణ సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఘనంగా సన్మానించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పల్లూరి స్వప్న సదానందంవైస్ చైర్మన్ సతీష్ రెడ్డి
వ్యవసాయ మార్కెట్ సాధారణ సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఘనంగా సన్మానించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పల్లూరి స్వప్న సదానందంవైస్ చైర్మన్ సతీష్ రెడ్డి జమ్మికుంట మార్చి 12 (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ గా పేరుగాంచిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో మొదటి సారిగా జరిగే సాధారణ సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ని ఘనంగా సన్మానించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పల్లూరి స్వప్న సదానందంవైస్ చైర్మన్...