వ్యవసాయ పరికరాలను 50% సబ్సిడీతో పంపిణీ:బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..

వ్యవసాయ పరికరాలను 50% సబ్సిడీతో పంపిణీ:బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టాలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ఈనెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రారంభిస్తారని రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర రవాణా  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో భాగంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అక్కన్నపేట, హుస్నాబాద్,...