వ్యవసాయ కార్మిక సంఘం 30వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి,,జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ తెలిపారు

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే09) వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 30వ మహాసభలు ఈనెల మే 11, 12, 13 తేదీలలో అమలాపురం పట్టణం జరుగుతున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ తెలిపారు జిల్లా కార్యాలయంలో 30 వ రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అన్వేష్ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల సందర్భంగా అమలాపురం పట్టణం లో ఈనెల మే 11వ తేదీన భారీ ప్రదర్శన,బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.ఈ సభకు...